తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

🎬 వెంకీ–త్రివిక్రమ్ సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్‌.. ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా!

ప్రత్యేక కథనంజాతీయం
🎬 వెంకీ–త్రివిక్రమ్ సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్‌.. ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ (AK47) విడుదల మరోసారి వాయిదా పడింది.

సినిమాకు మరింత మెరుగైన అవుట్‌పుట్ అందించేందుకే విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరీక్షణ మరికొంత పెరిగింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు