భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్, సికింద్రాబాద్ జిల్లాల అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్ గార్లతో కలిసి పాల్గొన్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు.





