తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
పులివెందులకు తాగునీటి నిధులు.. రూ.280 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడి🎬 వెంకీ–త్రివిక్రమ్ సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్‌.. ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా!ఐటీ సోదాలతో లింక్ లేదు.. తేల్చిచెప్పిన రకుల్ ప్రీత్ సింగ్రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారులెవరో తెలిపోయింది. రూ.40 కోట్ల సుపారీపై గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలివరంగల్ జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో విద్యుత్ టవర్ ఎక్కి యువకుడి ఆందోళన..హైదరాబాద్‌ జీసీసీ క్యాపిటల్‌గా ఎదుగుతోందిపులివెందులకు తాగునీటి నిధులు.. రూ.280 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడి🎬 వెంకీ–త్రివిక్రమ్ సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్‌.. ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా!ఐటీ సోదాలతో లింక్ లేదు.. తేల్చిచెప్పిన రకుల్ ప్రీత్ సింగ్రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారులెవరో తెలిపోయింది. రూ.40 కోట్ల సుపారీపై గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలివరంగల్ జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో విద్యుత్ టవర్ ఎక్కి యువకుడి ఆందోళన..హైదరాబాద్‌ జీసీసీ క్యాపిటల్‌గా ఎదుగుతోంది
వాతావరణం
📅 తేదీ వారీగా

వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారులెవరో తెలిపోయింది. రూ.40 కోట్ల సుపారీపై గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలి

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హత్య నింద నాపై మోపి సొంత పేపర్ సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాశారు. నిజం నిప్పులాంటిది..నిప్పుతో చెలగాటం ఆడితే ఎప్పటికైనా భగ్నమవుతుంది

మద్యం కుంభకోణంలో వేలకోట్ల దోచిన అంతిమ లబ్ధిదారు కూడా గొడ్డలి పార్టీ అధినేత వైపే చూపిస్తున్నాయి.. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసురుతున్నా

ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు