వరంగల్ జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో విద్యుత్ టవర్ ఎక్కి యువకుడి ఆందోళన..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భూక్య రవి ది పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారు నరసింగాపురం తండా...
రాయపర్తి మండలం జింకురాం తండాకు మహాల్ ఏడు సంవత్సరాల క్రితం వివాహం
భార్యను కాపురానికి పంపే విషయంలో పలుమార్లు అత్తమామలతో గొడవ
కొలనుపల్లి శివారులోని విద్యుత్ టవర్ ఎక్కి న్యాయం జరగక పోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు...
అతనికి నచ్చచెప్పి కిందికి దింపిన పోలీసులు





