తిరుపతి: తిరుమలలో

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఉన్నతస్థాయి సమావేశం.
టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు...ఈ నెల 12 నుండి 20వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ.
దసరా సెలవుల్లో ఉత్సవాలు వస్తున్నందున
భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాతో ముమ్మర ఏర్పాట్లు
సామాన్య భక్తులకు స్వామి వారి మూలవిరాట్టు, వాహనసేవల దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు.





