తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
వరంగల్ జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో విద్యుత్ టవర్ ఎక్కి యువకుడి ఆందోళన..హైదరాబాద్‌ జీసీసీ క్యాపిటల్‌గా ఎదుగుతోందిపాఠశాలల మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్షతిరుపతి: తిరుమలలో⚖️ భయం మహిళలకు కాదు.. నేరగాళ్లకు ఉండాలి!బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసాలు.. నిందితుడి అరెస్ట్శివలింగం ఎదుట నాగుపాముల పడగలు.. నెల్లూరు ఆలయానికి పోటెత్తిన భక్తులునిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీవరంగల్ జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో విద్యుత్ టవర్ ఎక్కి యువకుడి ఆందోళన..హైదరాబాద్‌ జీసీసీ క్యాపిటల్‌గా ఎదుగుతోందిపాఠశాలల మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్షతిరుపతి: తిరుమలలో⚖️ భయం మహిళలకు కాదు.. నేరగాళ్లకు ఉండాలి!బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసాలు.. నిందితుడి అరెస్ట్శివలింగం ఎదుట నాగుపాముల పడగలు.. నెల్లూరు ఆలయానికి పోటెత్తిన భక్తులునిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీ
వాతావరణం
📅 తేదీ వారీగా

⚖️ భయం మహిళలకు కాదు.. నేరగాళ్లకు ఉండాలి!

ప్రత్యేక కథనంజాతీయం
⚖️ భయం మహిళలకు కాదు.. నేరగాళ్లకు ఉండాలి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడే వారి మనసుల్లో భయం కలిగించేలా చర్యలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. అసలు నేరం జరగకుండా నిరోధించడమే ముఖ్యమని పేర్కొంది.

ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలపై స్వయంగా విచారణ చేపట్టిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ కాదు—జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.

రోడ్డుపై నడుస్తున్నా.. మెట్రోలో ప్రయాణిస్తున్నా.. రాత్రి వేళ అయినా ప్రతి మహిళ సురక్షితంగా ఉన్నాననే భరోసా పొందే పరిస్థితులు కల్పించాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సూచించింది.

వ్యవస్థలోని లోపాలు నేరాలకు అవకాశం కల్పించకూడదని, లైంగిక నేరాలకు పాల్పడే వారిలో తీవ్రమైన పరిణామాల భయం ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

⠀

X లో చూడండి ›

సంబంధిత వార్తలు