అమరావతి: ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

7న క్యాబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం
ఢిల్లీలో కేంద్ర పెద్దలు, పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీలు
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్రంతో చర్చించనున్న సీఎం చంద్రబాబు
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం
8వ తేదీ రాత్రి ఢిల్లీ నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు
మద్యం మత్తులో యువతి హల్చల్
సఖి సెంటర్ కు తరలింపు
కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసిన సఖి నిర్వహకులు
మంచిర్యాల జిల్లా: పట్టణంలోని సున్నంబట్టి వాడలో మద్యం మత్తులో అర్థరాత్రి యువతి హల్చల్
స్థానికులను బూతులు తిడుతూ రాళ్లతో దాడికి దిగిన యువతి
పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన మౌనిక అనే యువతి గా గుర్తింపు
యువతిని అదుపులోకి తీసుకుని 108 ద్వారా సఖి సెంటర్ కు తరలింపు
కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినా సఖి సెంటర్ నిర్వాహకులు
?
Update: రష్యా సైబీరియాలోని ఇర్కుట్స్క్ ల్యాబ్‌లో 'ప్లేగు' బ్యాక్టీరియా ('యెర్సినియా పెస్టిస్') లీక్ వ్యవహారం
ల్యాబ్ ఉద్యోగి దర్యా షిపిలోవా న్యూమోనియాతోనే మరణించిందని ప్రకటించిన రష్యా అధికారులు
ప్లేగు కారణంగా మృతి చనిపోయినట్టు వార్తా కథనాలు
ఐదు ఆస్పత్రుల్లో 200 మందికి నిర్బంధ క్వారంటైన్
నగరంలో విద్యాసంస్థల మూసివేత, మాస్క్ నిబంధనలు అమలు
పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న అమెరికా వైట్ హౌస్
సమాచారాన్ని పంచుకోవాలని రష్యాను కోరిన అమెరికన్ అధికారులు
మెదక్ లోని రామ్ నగర్ వద్ద చైన్ స్నాచింగ్...
రోడ్డుపై నడుచుకుంటా వెళ్తున్న వృద్ధురాలు మెడలో నుంచి 5 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగుడు..
బైక్ పై వచ్చి చోరీ చేసిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు...





