బెల్ట్ షాపులపై భగ్గుమన్న ఆస్నాద్ యువత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫ్లకార్డులతో రోడ్డెక్కి ఆందోళన
ఎక్సైజ్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు
మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలం ఆస్నాద్ గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆందోళనకు దిగిన గ్రామస్తులు, యువత
గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణను నియంత్రించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం
పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపణ
ఎక్సైజ్ సీఐ, ఎస్సై, సిబ్బంది వసూళ్లకు అలావాటు పడి తమ గ్రామంలో బెల్ట్ షాపులు ప్రోత్సాహిస్తున్నారంటూ యువత ఆరోపణ





