స్క్రోలింగ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రకాశం:
ఒంగోలు కలెక్టరేట్ ఎదుట యాదవ సంఘాల ధర్నా...
కలెక్టరేట్‌లోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నం... అడ్డుకున్న పోలీసులు...
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు యాదవులపై అక్రమ కేసులు పెట్టించారని ఆందోళన...
యాదవుల దైవం గంగమ్మ జాతరను జరపకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆగ్రహం...
యాదవులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్.





