నాచారంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సెల్ ఫోన్ ఎందుకు దొంగలించావంటూ విద్యార్థి పై హాస్టల్ వార్డెన్ దాడి
దాడితో విద్యార్థి చెవు కర్ణభేరి పగిలి తీవ్ర గాయాలు, రక్తస్రావం
నాచారం పోలీస్ స్టేషన్ లో విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు





