తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అమరావతి: ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనబెల్ట్ షాపులపై భగ్గుమన్న ఆస్నాద్ యువతస్క్రోలింగ్‌నాచారంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణంభీంగల్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..విజయవాడ రైతు బజారులో సబ్సిడీపై ఉల్లిగడ్డలు..Breaking: సెక్రటేరియట్‌కు నిలిచిపోయిన మంచినీటి సరఫరారాహుల్ గాంధీ కొత్త వెబ్‌సైట్.. సోరోస్ ప్లేబుక్ అంటూ ఆరోపణఅమరావతి: ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనబెల్ట్ షాపులపై భగ్గుమన్న ఆస్నాద్ యువతస్క్రోలింగ్‌నాచారంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణంభీంగల్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..విజయవాడ రైతు బజారులో సబ్సిడీపై ఉల్లిగడ్డలు..Breaking: సెక్రటేరియట్‌కు నిలిచిపోయిన మంచినీటి సరఫరారాహుల్ గాంధీ కొత్త వెబ్‌సైట్.. సోరోస్ ప్లేబుక్ అంటూ ఆరోపణ
వాతావరణం
📅 తేదీ వారీగా

భీంగల్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ప్రత్యేక కథనంజాతీయం
భీంగల్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్న సుధాకర్ ..

పోలీసులు వేధింపులే కారణం అంటున్న కుటుంబసభ్యులు..

భీంగల్ పట్టణంలో హోటల్ నడుపుకుంటున్న సుధాకర్..

రాత్రి 10 గంటల తరవాత హోటల్ బయట పెట్టిన టేబుళ్లను తీయుమన్న పోలీసులు..

ఇంకోసారి తప్పు చేయను అని బ్రతిమాలిడిన సుధాకర్..

సుధాకర్ పై కేసు నమోదు చేసిన భీంగల్ ఎస్ ఐ తిరుపతి

ఈ రోజు కోర్టు కు వెళ్లాలంటూ పోలీస్ స్టేషన్ కి పిలిపించిన పోలీసులు..

మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన సుధాకర్ ..

పరిస్థితి విషమం ఆర్మూర్ ఆసుపత్రికి తరలింపు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు