విజయవాడ రైతు బజారులో సబ్సిడీపై ఉల్లిగడ్డలు..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కిలో 35 రూపాయలకు అమ్ముతున్న ప్రభుత్వం..
ఆధార్ తో సంబంధం లేకుండా రైతు బజార్ లలో కావలసినన్ని ఉల్లి అమ్మకాలు..
కర్నూలు నుండి ఉల్లి దిగుమతి అవుతుండడముతో తో కొంత దిగి వస్తున్న ఉల్లి ధరలు..
మరో పది రోజులలో రెట్లు మరింత తగ్గుతాయంటున్న వ్యాపారులు..
ప్రైవేట్ మార్కెట్ లో 60 రూపాయలు పలుకుతున్న మహారాష్ట్ర ఉల్లి..





