Breaking: సెక్రటేరియట్‌కు నిలిచిపోయిన మంచినీటి సరఫరా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏళ్లుగా వాటర్ బిల్లులు బకాయి ఉండటంతో సరఫరా నిలిపివేసిన ప్రైవేట్ కాంట్రాక్టర్లు
ఒక్కో డిపార్ట్‌మెంట్ నుంచి లక్షల్లో పేరుకుపోయిన వాటర్ బిల్లుల బకాయిలు
సెక్రటేరియట్‌కు నీటిని సరఫరా చేసే నాలుగు ప్రైవేట్ ఏజెన్సీలకు సుమారు రూ.50 లక్షల బకాయిలు
పాత బిల్లులు క్లియర్ చేస్తేనే వాటర్ క్యాన్ల సరఫరా చేస్తామంటున్న కాంట్రాక్టర్లు
వాటర్ క్యాన్ల కోసం ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు
ఎవరి వాటర్ బాటిల్స్ వారే తెచ్చుకోవాలని ఉద్యోగులకు సూచించిన ఆయా పేషీల అధికారులు





