తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

రాహుల్ గాంధీ కొత్త వెబ్‌సైట్.. సోరోస్ ప్లేబుక్ అంటూ ఆరోపణ

రాజకీయంజాతీయం
రాహుల్ గాంధీ కొత్త వెబ్‌సైట్.. సోరోస్ ప్లేబుక్ అంటూ ఆరోపణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాహుల్ గాంధీ 'ప్రొటెస్ట్ ట్రాకర్' వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు..

ఈ కాన్సెప్ట్ జార్జ్ సోరోస్ అమెరికా ప్లేబుక్ నుంచి కాపీ కొట్టిందేనని తీవ్ర ఆరోపణలు..

2025లో అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి..

డిజిటల్ ఆర్గనైజింగ్, ప్రొటెస్ట్ ట్రాకింగ్ కోసం 50501, Hands Off!, No Kings లాంటి వ్యవస్థలను అమెరికాలో వినియోగించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు