Breaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బుగ్గమఠం భూముల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.
ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు.
హైకోర్టు తీర్పు ప్రకారం దేవాదాయ ధర్మాదాయ ట్రైబ్యునల్‌కు వెళ్లాల్సిందే అని తేల్చి చెప్పిన జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పళ్లిల ధర్మాసనం.





