తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

MUMBAI DRUG INJECTION MURDER

ప్రత్యేక కథనంజాతీయం
MUMBAI DRUG INJECTION MURDER
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ముంబైలో 20 ఏళ్ల యువకుడు అమన్ సోని అనుమానాస్పద మృతి

స్నేహితులు ఇచ్చిన డ్రగ్ ఇంజెక్షన్ వికటించిన వైనం

ఇంటి నుంచి తీసుకెళ్లి డ్రగ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన ఫ్రెండ్స్

డ్రగ్ ఓవర్ డోస్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన అమన్

స్నేహితుల పనేనంటూ వీడియో ఆధారాలు విడుదల చేసిన కుటుంబ సభ్యులు

కేసు నమోదు చేసిన ముంబై కురార్ పోలీసులు

నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

BMC గార్డెన్ సంఘటనా స్థలం నుంచి ఇంజెక్షన్లు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహణ

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు