ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం గ్రామ శివారు లోని మామిడి తోటలో అడవి దున్న సంచారం.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మామిడి తోటలో ఉన్న రైతు మాధవ రెడ్డి వెంట పడటంతో
ప్రాణ భయంతో మామిడి చెట్టు ఎక్కిన రైతు
అడవి దున్న నుంచి రైతును కాపాడిన ఫారెస్ట్ అధికారులు.





