తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
విజయవాడ రైతు బజారులో సబ్సిడీపై ఉల్లిగడ్డలు..Breaking: సెక్రటేరియట్‌కు నిలిచిపోయిన మంచినీటి సరఫరారాహుల్ గాంధీ కొత్త వెబ్‌సైట్.. సోరోస్ ప్లేబుక్ అంటూ ఆరోపణBreaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.MUMBAI DRUG INJECTION MURDERఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం గ్రామ శివారు లోని మామిడి తోటలో అడవి దున్న సంచారం.డిప్యూటి సియం పవన్ కళ్యాణ్Breaking: అక్టోబర్ 7న ఢిల్లీలో 57వ GST కౌన్సిల్ భేటీవిజయవాడ రైతు బజారులో సబ్సిడీపై ఉల్లిగడ్డలు..Breaking: సెక్రటేరియట్‌కు నిలిచిపోయిన మంచినీటి సరఫరారాహుల్ గాంధీ కొత్త వెబ్‌సైట్.. సోరోస్ ప్లేబుక్ అంటూ ఆరోపణBreaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.MUMBAI DRUG INJECTION MURDERఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం గ్రామ శివారు లోని మామిడి తోటలో అడవి దున్న సంచారం.డిప్యూటి సియం పవన్ కళ్యాణ్Breaking: అక్టోబర్ 7న ఢిల్లీలో 57వ GST కౌన్సిల్ భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

డిప్యూటి సియం పవన్ కళ్యాణ్

ప్రత్యేక కథనంజాతీయం
డిప్యూటి సియం పవన్ కళ్యాణ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దక్షిణాదికి మినీ ముంబై ప్రొద్దుటూరు అలాంటి చోట జలజీవన్ మిషన్ అమరదీవి జలధార కార్యక్రమం ప్రారంభించడం సంతోషం

30వేల కోట్లతో ప్రతి ఒక్కరికీ స్వచ్చ తాగునీరు కార్యక్రమం

గత ప్రభుత్వంలో 2700 కోట్లు ఖర్చుచేసి పనులను అసంపూర్తిగా చేసింది

కాని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన జలజీవన్ మిషన్ ను పొడిగించుకుని పనులు ప్రారంభించాము

నీటి వసతులు కాలుష్యం అవుతున్న వద్ద తాగునీరు అందించడానికి కార్యచరణ జరుగుతుంది

ప్రొద్దుటూరులో గత ప్రభుత్వంలో తాళ్ళమాపురం వాసులు నీరు అడిగితే కనీసం దానిని వినేపరిస్దితి లేదు

తాళ్ళమాపురంలో వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నాను

పులివెందులలో త్వరితగతిన ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం

మాది కక్ష సాదింపు ప్రభుత్వం కాదు

చిన్న వివక్షకు తావులేకుండా గత ప్రభుత్వంలో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లిస్తున్నాము

గ్రామీణ ప్రాంతంలో ఎలాపడితే అలా తవ్వేయకుండా వేసిన పైప్ లైన్ లను కాపాడాలి

గతంలో కడప స్కూల్లో కిచెన్ సరిచేయాలని స్మార్ట్ కిచెన్ కోసం నిధులు ఇచ్చాము

యుద్దం వచ్చినప్పుడు ఎమోషన్ గా మాట్లాడాలి

ఇది అభివృద్ది చూడాల్సిన సమయం

అందుకే సావధానంగా మాట్లాడుతున్నా

గొడ్డలి పోట్లు కాకుండా భవిష్యత్ కోసం పోరాడదాం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు