తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
విజయవాడ రైతు బజారులో సబ్సిడీపై ఉల్లిగడ్డలు..Breaking: సెక్రటేరియట్‌కు నిలిచిపోయిన మంచినీటి సరఫరారాహుల్ గాంధీ కొత్త వెబ్‌సైట్.. సోరోస్ ప్లేబుక్ అంటూ ఆరోపణBreaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.MUMBAI DRUG INJECTION MURDERఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం గ్రామ శివారు లోని మామిడి తోటలో అడవి దున్న సంచారం.డిప్యూటి సియం పవన్ కళ్యాణ్Breaking: అక్టోబర్ 7న ఢిల్లీలో 57వ GST కౌన్సిల్ భేటీవిజయవాడ రైతు బజారులో సబ్సిడీపై ఉల్లిగడ్డలు..Breaking: సెక్రటేరియట్‌కు నిలిచిపోయిన మంచినీటి సరఫరారాహుల్ గాంధీ కొత్త వెబ్‌సైట్.. సోరోస్ ప్లేబుక్ అంటూ ఆరోపణBreaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.MUMBAI DRUG INJECTION MURDERఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం గ్రామ శివారు లోని మామిడి తోటలో అడవి దున్న సంచారం.డిప్యూటి సియం పవన్ కళ్యాణ్Breaking: అక్టోబర్ 7న ఢిల్లీలో 57వ GST కౌన్సిల్ భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

Breaking: అక్టోబర్ 7న ఢిల్లీలో 57వ GST కౌన్సిల్ భేటీ

ప్రత్యేక కథనంజాతీయం
Breaking: అక్టోబర్ 7న ఢిల్లీలో 57వ GST కౌన్సిల్ భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సంచలన సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్న కేంద్రం

GST అరెస్టు నిబంధనలను రద్దు చేయాలన్న యోచనలో కేంద్రం

వ్యాపారులపై అరెస్టు చర్యల తొలగింపు.. ఇకపై కేవలం పన్ను వసూలు, జరిమానాలు మాత్రమే విధించేలా ప్రతిపాదన.

కేసుల నమోదు పరిమితి రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచే యోచనలోGST కౌన్సిల్.

సప్లైయర్ తప్పు చేసినా పన్ను చెల్లించిన కొనుగోలుదారుల ITC రద్దు చేయబోమని ఆర్థిక శాఖ స్పష్టత.

రూ.10,000 కంటే తక్కువ పన్ను వివాదాలపై నోటీసుల రద్దు, దాదాపు 11.3 లక్షల కేసుల ఉపసంహరణ

ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, వాహనాల సర్వీసింగ్, టెలికామ్ టవర్లకు కూడా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వర్తింపు.

ఇకపై 10 రోజుల్లోనే రీఫండ్ అక్నాలెడ్జ్‌మెంట్.. రిస్క్ అసెస్‌మెంట్ ద్వారా 90% క్లెయిమ్స్ ఆటోమేటిక్‌‌గా విడుదల!

విదేశీ బ్రాంచ్‌ల ద్వారా జరిగే సర్వీసులు, SEZ సరఫరాలను ఇకపై 'ఎగుమతులు'గానే పరిగణించే అవకాశం.

చిన్న వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లోని వేర్‌హౌస్‌నే బిజినెస్ అడ్రస్‌గా వాడుకోవడానికి గ్రీన్ సిగ్నల్.

ఆధారాలు ఉంటేనే, సీనియర్ అధికారుల అనుమతితో మాత్రమే రోడ్డుపై వాహనాల తనిఖీలు.

రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్నవారికి త్రైమాసిక చెల్లింపులతో ఐచ్ఛిక వార్షిక రిటర్న్ వెసులుబాటు.. ఆలస్య రుసుముల మినహాయింపు.

ఆరోగ్య రంగానికి మరింత GST వెసులుబాటు

ఆరోగ్య రంగంలో దిగుమతి చేసుకునే మరో 7 అరుదైన వ్యాధుల ఔషధాలకు పన్ను మినహాయింపు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు