తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
Breaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.MUMBAI DRUG INJECTION MURDERఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం గ్రామ శివారు లోని మామిడి తోటలో అడవి దున్న సంచారం.డిప్యూటి సియం పవన్ కళ్యాణ్Breaking: అక్టోబర్ 7న ఢిల్లీలో 57వ GST కౌన్సిల్ భేటీమేడిపల్లి లో భారీ చోరీ📈 8 వారాల నష్టాల తర్వాత మార్కెట్లలో జోష్‌.. నిఫ్టీ 22,600 దాటింది!డ్రైవింగ్‌లో పరధ్యానం వద్దు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కీలక హెచ్చరికBreaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.MUMBAI DRUG INJECTION MURDERఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం గ్రామ శివారు లోని మామిడి తోటలో అడవి దున్న సంచారం.డిప్యూటి సియం పవన్ కళ్యాణ్Breaking: అక్టోబర్ 7న ఢిల్లీలో 57వ GST కౌన్సిల్ భేటీమేడిపల్లి లో భారీ చోరీ📈 8 వారాల నష్టాల తర్వాత మార్కెట్లలో జోష్‌.. నిఫ్టీ 22,600 దాటింది!డ్రైవింగ్‌లో పరధ్యానం వద్దు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కీలక హెచ్చరిక
వాతావరణం
📅 తేదీ వారీగా

📈 8 వారాల నష్టాల తర్వాత మార్కెట్లలో జోష్‌.. నిఫ్టీ 22,600 దాటింది!

ప్రత్యేక కథనంజాతీయం
📈 8 వారాల నష్టాల తర్వాత మార్కెట్లలో జోష్‌.. నిఫ్టీ 22,600 దాటింది!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

⠀

వరుస నష్టాలతో ఒత్తిడిలో ఉన్న భారత స్టాక్ మార్కెట్లకు ఊరట! అక్టోబర్ 5 ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ లాభాలతో పుంజుకున్నాయి.

🟢 నిఫ్టీ 50: 150 పాయింట్లకు పైగా పెరిగి 22,600 స్థాయిని అధిగమించింది.

🟢 సెన్సెక్స్: 700 పాయింట్లకు పైగా ఎగబాకి 72,600 పైన ట్రేడ్ అయింది.

బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా లాభాల్లో కదిలాయి.

ముడిచమురు ధరలు తగ్గడం, అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు కొంత తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతుగా నిలిచాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు