స్ట్రెచర్ లేక దివ్యాంగ సోదరుడిని భుజాలపై మోసిన మహిళ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..
కనీస వసతులు కరవై రోగుల తీవ్ర అవస్థలు..
ఆసుపత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో నిస్సహాయత..
అనారోగ్యంతో బాధపడుతున్న దివ్యాంగ సోదరుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళ..





