కొమురం భీం జిల్లాలో కలకలం.. చేనులో 364 గంజాయి మొక్కలు సీజ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొమురం భీం జిల్లా కెరమెరి మండలం లఖ్మాపూర్ శివారులో గంజాయి గుట్టు రట్టు..
వ్యవసాయ భూమిలో అక్రమంగా సాగు చేస్తున్న 364 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.
ప్రాథమిక విచారణలో ఆ భూమి కోటా పరందోలి గ్రామానికి చెందిన చేను రంగూ టోగ్రేకు చెందినదిగా పోలీసులు తేల్చారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.





