తెలుగు ఎడిషన్ · 27 సెప్టెంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుకోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుకోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరు

ఏసీబీకి చిక్కిన మెట్‌పల్లి సీడీపీఓ పద్మ

క్రైమ్జగిత్యాల
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీఓ దరోజు పద్మ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మెట్‌పల్లి అర్బన్ మండలంలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ నివేదికల కోసం ఒక్కో కేంద్రానికి నెలకు రూ. 1,000 చొప్పున మూడు నెలలకు మొత్తం రూ. 63,000 లంచం డిమాండ్ చేశారు. శనివారం కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి నగదు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సీడీపీఓను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్న కరీంనగర్ ఏసీబీ అధికారులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు