తెలుగు ఎడిషన్ · 11 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రవాదుల దాడి.. జవాన్లపై కాల్పులుమల్లేపల్లిలో మత్తు టాబ్లెట్ల దందా బట్టబయలు.. ఈగల్, H-NEW దాడుల్లో 300 టాబ్లెట్లు స్వాధీనం!ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ వార్నింగ్ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!త్వరలో ఈవినింగ్ కోర్టులు !!మల్లేపల్లిలో మత్తు టాబ్లెట్ల దందా బట్టబయలు.. ఈగల్, H-NEW దాడుల్లో 300 టాబ్లెట్లు స్వాధీనం!వడ్డిస్తున్నది ఆహారమా.. అనారోగ్యమా? వరంగల్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో షాకింగ్ నిజాలు!ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రవాదుల దాడి.. జవాన్లపై కాల్పులుమల్లేపల్లిలో మత్తు టాబ్లెట్ల దందా బట్టబయలు.. ఈగల్, H-NEW దాడుల్లో 300 టాబ్లెట్లు స్వాధీనం!ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ వార్నింగ్ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!త్వరలో ఈవినింగ్ కోర్టులు !!మల్లేపల్లిలో మత్తు టాబ్లెట్ల దందా బట్టబయలు.. ఈగల్, H-NEW దాడుల్లో 300 టాబ్లెట్లు స్వాధీనం!వడ్డిస్తున్నది ఆహారమా.. అనారోగ్యమా? వరంగల్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో షాకింగ్ నిజాలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

మల్లేపల్లిలో మత్తు టాబ్లెట్ల దందా బట్టబయలు.. ఈగల్, H-NEW దాడుల్లో 300 టాబ్లెట్లు స్వాధీనం!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో మత్తు పదార్థాల అక్రమ విక్రయాలపై ఈగల్ టీమ్, H-NEW సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో ఉప్పాడ ప్రసాద్, సమీరా బేగంను అదుపులోకి తీసుకుని 300 నైట్రో-విట్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఆపరేషన్‌లో పల్లవి, సూర్యధరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటకలోని బీదర్ నుంచి టాబ్లెట్లను తీసుకొచ్చి స్థానిక యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి విక్రయాలు తగ్గడంతో మత్తు టాబ్లెట్ల వ్యాపారం వైపు మళ్లినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

:46 PM

సంబంధిత వార్తలు