కాలేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెలాఖరులో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
కాలేశ్వరం ప్రాజెక్టుపై మూడేలుగా చేస్తున్న మరమత్తులు అసెంబ్లీలో వివరించాలని కేబినెట్ నిర్ణయం
నెలాఖరులోగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశం
కాలేశ్వరం పరివాహక జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు గోదావరిని సందర్శించాలని ఆదేశం
గోదావరి నుంచి నీటి ప్రవాహం, ఎత్తిపోతల ప్రక్రియను క్షేత్రస్థాయిలో వివరించాలని సీఎం సూచన
గోదావరి వద్దే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు తరలించారనే ప్రచారంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని సీఎం ఆదేశం





