నందిని పెరుగు ధర తగ్గింపు.. డి.కె. శివకుమార్ ఆదేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్ణాటకలో నందిని పెరుగు ధరల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
దీంతో స్పందించిన ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ధరలను తగ్గించాలని కె.ఎం.ఎఫ్ (KMF) ను ఆదేశించారు.
పెరుగు ధరలు పెరిగాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ధరలను తగ్గించాలని కె.ఎం.ఎఫ్ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.





