68 ఏళ్ల వయసులోనూ తగ్గని పోరాట స్ఫూర్తి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అన్నమయ్య జిల్లా మదనపల్లె CTM-1 నుంచి జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఉప్పు ఉత్తమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
ఆమె వయసు 68 ఏళ్లు. వయసు రీత్యా ఆమె ఒక బంధువు సహాయంతో, ఇతరుల సాయంతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు.
ఈ సీటు జనరల్ ఉమెన్ కేటగిరీకి చెందినదని ఆమె తరపు వ్యక్తి తెలిపారు.





