పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. మిథున్ రెడ్డి కాన్వాయ్పై రాళ్ల దాడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది.
ఈ ఉదయం మిథున్ రెడ్డి వాహనం టీడీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వాహనాన్ని అడ్డుకుని ప్రశ్నించగా కర్ణాటక నుండి వచ్చిన రౌడీలతో దాడికి ప్రయత్నించారని, దాంతో ప్రతిదాడి చేశామని టీడీపీ కార్యకర్తలు తెలిపారు.
ఘటనా స్థలంలో లాఠీతో తిరుగుతున్న పోలీసులు కనిపించారు.





