తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుఅమెరికాలో ఖమ్మం యువతి అక్షిత నల్లమల మృతిహైదరాబాద్‌లో అక్రమ బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ దాడులుపూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుఅమెరికాలో ఖమ్మం యువతి అక్షిత నల్లమల మృతిహైదరాబాద్‌లో అక్రమ బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ దాడులుపూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబు
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వంతెలంగాణ
ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రజాభవన్‌లో కరువు పరిస్థితులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎల్‌నినో వల్ల కరువు ఏర్పడుతుందని, దీనిపై ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఊహించని విధంగా 20 శాతం పెరిగి 20 వేల మెగావాట్లకు చేరింది.

కరువును ఎదుర్కోవడానికి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్‌కమిటీని ఏర్పాటు చేశాం.

ఎల్‌నినోపై ప్రత్యేక అధికారిగా రామకృష్ణారావును నియమించామని తెలిపారు.

నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీ భారీ సభ నిర్వహిస్తున్నారు, తెలంగాణ నుంచి 10 వేల నుంచి 15 వేల మంది తరలివెళ్లాలి.

వానాకాలం పంటలను రక్షిస్తామని, కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

కరోనాపై అసెంబ్లీలో కేసీఆర్ చేసిన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలను నమ్మిన వారు శ్మశానాలకు వెళ్లారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

రాజకీయ దురుద్దేశంతో కరువుపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 30 లక్షల పంప్‌సెట్లలో 15 లక్షలు ఎండిపోయాయని, ప్రాజెక్టుల్లో 20 శాతం నీటి నిల్వలు కూడా లేవని హెచ్చరించారు.

ఈ కరువు 8 నుంచి 10 నెలల పాటు ఉంటుందని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని, ఆరుతడి పంటలు, కూరగాయల సాగు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు