ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు హాకీ ఇండియా అవకాశం కల్పించింది.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు హాకీ ఇండియా అవకాశం కల్పించింది.
పంజాబ్‌లోని జలంధర్, మొహాలి నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ టోర్నీకి సంబంధించిన తేదీలు మరియు పాస్‌ల వివరాలను హాకీ ఇండియా ప్రకటించింది.
స్టేడియాలకు వచ్చే ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు హాకీ ఇండియా స్పష్టం చేసింది.





