జెర్సీ సిటీలో 5000 మందికి పైగా పాల్గొన్న బతుకమ్మ వేడుకలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జెర్సీ సిటీలో గత 11 ఏళ్లుగా మాధవి, గోపాల్ దంపతులు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను నాట్స్ సహకారంతో, శ్రీ దోస ఐసెలిన్ మద్దతుతో నిర్వహించారు. 5000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండియన్ స్ట్రీట్ అంతటా ప్రజలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ వేడుకను ఆస్వాదించారు. న్యూార్క్ అవెన్యూలో నవరాత్రి ఫెస్టివల్ బ్యానర్ కింద మహిళలు బతుకమ్మలను తలపై పెట్టుకుని, వాటిని కింద ఉంచి వేడుకలు జరుపుకున్నారు.





