న్యూజెర్సీలో దుర్గా నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా హోమం, భజనలు నిర్వహించిన అమెరికన్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రోచ్ఛారణ మధ్య పవిత్ర హోమాన్ని నిర్వహించారు.
పసుపు వస్త్రాలు ధరించిన వ్యక్తి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించగా, వేద మంత్రాలు పఠిస్తూ హోమ గుండంలో ఆహుతులు సమర్పించారు.





