తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
న్యూజెర్సీలో దుర్గా నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా హోమం, భజనలు నిర్వహించిన అమెరికన్లురన్నింగ్ కారులో మంటలు.. చూస్తుండగానే దగ్ధంవచ్చే ఎన్నికల నాటికి జనసేనను సమాధి చేసేలా డెడ్లీ చెక్‌మేట్ ట్రాప్ ఉందా?జనసేనలో కేడర్ సంక్షోభం.. పవన్ కల్యాణ్ స్టార్ ఇమేజ్ చుట్టూనే పార్టీ యంత్రాంగం నడుస్తోందా?టాలీవుడ్‌లో ప్రాంతీయ విభేదాలు.. బాక్సాఫీస్ సమీకరణాలుయాక్సిడెంట్ స్పాట్‌గా చంద్రయాన్‌పల్లిడిస్కంలపై పెరిగిన విద్యుత్ భారంభర్త హత్యకు భార్య, ప్రియుడి యత్నంన్యూజెర్సీలో దుర్గా నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా హోమం, భజనలు నిర్వహించిన అమెరికన్లురన్నింగ్ కారులో మంటలు.. చూస్తుండగానే దగ్ధంవచ్చే ఎన్నికల నాటికి జనసేనను సమాధి చేసేలా డెడ్లీ చెక్‌మేట్ ట్రాప్ ఉందా?జనసేనలో కేడర్ సంక్షోభం.. పవన్ కల్యాణ్ స్టార్ ఇమేజ్ చుట్టూనే పార్టీ యంత్రాంగం నడుస్తోందా?టాలీవుడ్‌లో ప్రాంతీయ విభేదాలు.. బాక్సాఫీస్ సమీకరణాలుయాక్సిడెంట్ స్పాట్‌గా చంద్రయాన్‌పల్లిడిస్కంలపై పెరిగిన విద్యుత్ భారంభర్త హత్యకు భార్య, ప్రియుడి యత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

భర్త హత్యకు భార్య, ప్రియుడి యత్నం

ప్రత్యేక కథనంజాతీయం
భర్త హత్యకు భార్య, ప్రియుడి యత్నం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వనపర్తి జిల్లా కేంద్రంలో పెళ్లైన 45 రోజులకే భర్తను చంపేందుకు భార్య, ప్రియుడు ప్రయత్నించారు. అర్ధరాత్రి వేళ బెల్ట్‌తో భర్తను హత్య చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. బాధితుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతడిని కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దారుణంపై దర్యాప్తు చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు