విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూటమి పొత్తులో భాగంగా జనసేన తరఫున ఆయన బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. రాధా రాకతో విజయవాడ నగర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.





