తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మల నిమజ్జనాలకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. అధికారులు చెరువులు, కుంటల్లో నీటిని నింపుతున్నారు. హైదరాబాద్ ట్యాంక్బండ్పై జరిగే వేడుకల్లో కుటుంబ సమేతంగా సీఎం రేవంత్, మంత్రులు పాల్గొననున్నారు.





