భద్రాచలంలో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య.. కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు.
దసరా మామూళ్ల వేధింపులు తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
పలువురు రిపోర్టర్ల వేధింపులే కారణమని స్థానికంగా చర్చ జరుగుతోంది.
తన మృతికి పలువురు కారణమంటూ ఆయన సూసైడ్ నోట్ రాశారు.
ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.





