తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఐపీఎస్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకోల్‌కతా తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారంక్షణాల్లో మారిపోయిన దాండియా వేడుక.. నవ్వులు ముగిసేలోపే కూలిన లైటింగ్ స్టాండ్!జనసేన మున్సిపల్ అభ్యర్థుల మలి జాబితా విడుదలవిశాఖ: అధికార రహస్యాల చట్టం కేసుకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుఐపీఎస్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకోల్‌కతా తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారంక్షణాల్లో మారిపోయిన దాండియా వేడుక.. నవ్వులు ముగిసేలోపే కూలిన లైటింగ్ స్టాండ్!జనసేన మున్సిపల్ అభ్యర్థుల మలి జాబితా విడుదలవిశాఖ: అధికార రహస్యాల చట్టం కేసుకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఐపీఎస్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

ప్రత్యేక కథనంజాతీయం
ఐపీఎస్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా

తన అభ్యర్థిత్వానికి వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు తెలిపాయన్న ABV

సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నుంచి అంగీకారం వచ్చిందని ట్వీట్

రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మేయర్ పదవికి నామినేషన్ వేస్తానన్న ఏబీ వెంకటేశ్వరరావు

రేపు మధ్యాహ్నం 12.30 గంటలకల్లా వినాయకుడి గుడి వద్దకు చేరుకోవాలని మద్దతుదారులకు ABV విజ్ఞప్తి

తన అభ్యర్థిత్వాన్ని బలపరచి విజయవాడ మేయర్‌గా ఎన్నుకోవాలని నగర ఓటర్లకు విజ్ఞప్తి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు