తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఐపీఎస్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకోల్‌కతా తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారంక్షణాల్లో మారిపోయిన దాండియా వేడుక.. నవ్వులు ముగిసేలోపే కూలిన లైటింగ్ స్టాండ్!జనసేన మున్సిపల్ అభ్యర్థుల మలి జాబితా విడుదలవిశాఖ: అధికార రహస్యాల చట్టం కేసుకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుఐపీఎస్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకోల్‌కతా తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారంక్షణాల్లో మారిపోయిన దాండియా వేడుక.. నవ్వులు ముగిసేలోపే కూలిన లైటింగ్ స్టాండ్!జనసేన మున్సిపల్ అభ్యర్థుల మలి జాబితా విడుదలవిశాఖ: అధికార రహస్యాల చట్టం కేసుకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

విశాఖ: అధికార రహస్యాల చట్టం కేసు

ప్రత్యేక కథనంజాతీయం
విశాఖ: అధికార రహస్యాల చట్టం కేసు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కిల్లో నరేష్ కుమార్ అనే వ్యక్తి అరెస్ట్

నేవికి చెందిన నౌకలు, సబ్ మెరైన్ల కదలికల సున్నితమైన సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తికి చేరవేసినట్లు అభియోగం

నేవల్ డాక్‌యార్డ్‌లో మెరైన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేష్ కుమార్

నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో “ishpreet525” అనే యూజర్ ఐడీ ద్వారా గుర్తుతెలియని వ్యక్తితో పరిచయం

సున్నితమైన సమాచారాన్ని ఆర్థిక లబ్ధి కోసం పంపించినట్లు ఆదారాలు

ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు