తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కదాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతిన్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమంనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కదాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతిన్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమంనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్
వాతావరణం
📅 తేదీ వారీగా

నాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

ప్రత్యేక కథనంజాతీయం
నాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నాదర్‌గుల్‌ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రమాదం జరిగి విద్యార్థి మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి.

విద్యార్థి కుటుంబానికి సంతాపం తెలిపిన సీఎం.. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన.

ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు