జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖ జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితాను మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 34 మందితో కూడిన ఈ లిస్టును ఆయన ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బొత్స డిమాండ్ చేశారు.





