తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కదాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతిన్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమంనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కదాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతిన్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమంనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్
వాతావరణం
📅 తేదీ వారీగా

రామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యం

ప్రత్యేక కథనంహైదరాబాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్–రామంతాపూర్ చర్చి సమీపంలో ఉన్న రెడ్డి హోటల్‌లో బిర్యానీలో బొద్దింక వచ్చింది.

బిర్యానీలో బొద్దింకను చూసి కస్టమర్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు.

దీనికి 'వస్తూనే ఉంటాయి.. తింటే తినండి లేదంటే లేదు' అంటూ హోటల్ నిర్వాహకులు బదులిచ్చారు.

బిర్యానీలో ఉన్న బొద్దింకను, హోటల్ సిబ్బందిని, కిచెన్ ఏరియాను కస్టమర్ వీడియో తీశారు.

హోటల్‌లో పరిశుభ్రత, నీట్‌నెస్ లేదని కస్టమర్ పేర్కొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు