సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గా పూజలో సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. అందరికీ పూజా శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యువత సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని జాగ్రత్తలు పాటించాలని ఆయన హెచ్చరించారు.





