వర్షంలోనూ విజయవాడ ఉత్సవ్ సందడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురుస్తోంది. వర్షపు చినుకుల మధ్యే విజయవాడ ఉత్సవ్ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పున్నమి ఘాట్, మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో వర్షం పడుతున్నా ఉత్సవ్ కార్యక్రమాలపై సందర్శకుల్లో ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. భారీగా జనం తరలివచ్చి వేడుకలను ఆస్వాదిస్తున్నారు.





