ఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.





