ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం సిగ్గుచేటన్న రాహుల్ గాంధీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహిళా విద్యార్థినులపై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం సిగ్గుచేటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తులు లాగడం, ప్రైవేట్ భాగాలపై దాడులు చేయడం అమానుషమన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు భయపెట్టి, అవమానించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా భయం పోలీసుల చర్యల్లో హింసగా ప్రతిబింబిస్తోందని ఆయన విమర్శించారు.





