గడువు ముగిసిన ఆహారం విక్రయాలపై ఎఫ్ఐఆర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహారాష్ట్రలోని థానే, పుణె జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన, దెబ్బతిన్న 48.09 లక్షల రూపాయల విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రిలయన్స్, బ్లింకిట్, జొమాటో హైపర్ప్యూర్ సంస్థలకు చెందిన 10 మంది సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐదు సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేసి విచారణ ముమ్మరం చేశారు.





