తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కదాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతిన్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమంనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కదాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతిన్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమంనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్
వాతావరణం
📅 తేదీ వారీగా

నవంబర్ 1న ఇండియా కూటమి బహిరంగ సభ

ప్రత్యేక కథనంజాతీయం
నవంబర్ 1న ఇండియా కూటమి బహిరంగ సభ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న ఇండియా కూటమి ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లభించింది. ఓటు చోరికి వ్యతిరేకంగా ఈ భారీ బహిరంగ సభను ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రధాన అధికారి తక్షణమే రాజీనామా చేయాలంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించనున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు