విజయవాడ ఉత్సవాలపై సీఎం మోహన్ యాదవ్ ప్రశంసలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడలో నిర్వహిస్తున్న ఉత్సవాలు దేశమంతా చూసేలా ఉన్నాయని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రశంసించారు. కనకదుర్గమ్మ, మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందడం తన అదృష్టమని ఆయన చెప్పారు. వర్షం పడుతున్నా ఉత్సవాల సందడి తగ్గలేదని, వాన చినుకులు ఆనందాన్ని మరింత పెంచుతున్నాయన్నారు. ఏపీ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు.





