తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతిన్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమంనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్లాంగర్ హౌస్‌లో బాణసంచా సీజ్.. ఒకరి అరెస్ట్దాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతిన్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమంనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్లాంగర్ హౌస్‌లో బాణసంచా సీజ్.. ఒకరి అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చింది. యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. కొత్తగూడెం, జనగామ, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు