హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో వర్షం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హయత్నగర్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అకస్మాత్తుగా కురిసిన వానతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.





